Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

భారీగా రికవరీ అయిన స్టాక్ మార్కెట్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారీగా రికవరీ అయిన స్టాక్ మార్కెట్స్

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు నిఫ్టీ మరియు సెన్సెక్స్ ,బ్యాంక్ నిఫ్టీ భారీ ర్యాలీని చేశాయి ఈ ర్యాలీ నిఫ్టీ 20 రోజుల డైలీ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడంతో మరింత ర్యాలీని కంటిన్యూ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు .
  • భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ మార్కెట్ రికవరీ కి చాలా దోహద పడింది బంగారం వెండి మాత్రం కడపటి వార్తలు అందేసరికి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లో 1,50,000 రేంజ్ లో ట్రేడ్ అవుతోంది 1,52,000 గనక బ్రేక్ అయితే మరింత పైకి దూసుకెళ్లిపోయే అవకాశం ఉన్నది వెండి…

ఈరోజు నిఫ్టీ మరియు సెన్సెక్స్ ,బ్యాంక్ నిఫ్టీ భారీ ర్యాలీని చేశాయి ఈ ర్యాలీ నిఫ్టీ 20 రోజుల డైలీ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడంతో మరింత ర్యాలీని కంటిన్యూ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు . భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ మార్కెట్ రికవరీ కి చాలా దోహద పడింది బంగారం వెండి మాత్రం కడపటి వార్తలు అందేసరికి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లో 1,50,000 రేంజ్ లో ట్రేడ్ అవుతోంది 1,52,000 గనక బ్రేక్ అయితే మరింత పైకి దూసుకెళ్లిపోయే అవకాశం ఉన్నది వెండి రెండు లక్షల నలబై వేల రూపాయల రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉన్నది మార్కెట్ సానుకూలంగా వాతావరణం నెలకొని ఉన్నది అని నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ ఒక వర్గం వచ్చే ఫెడ్ మీటింగ్ ముందు వడ్డీ రేట్లు కి తగ్గించడానికి అనుకూలంగా మారుస్తున్నట్టు అనుమానిస్తున్నారు ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించకపోతే తిరిగి భారీ పతనం దిశగా పయనించవచ్చని అనుమానిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *