వార్త ముఖ్యాంశాలు
- యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుషపాక శివకుమార్ కు గాను భారత సేవా రత్న పురస్కారం ఎంపిక చేసి సత్కరించింది.
- శుక్రవారం హైదరాబాద్ లోని సూర్య కంప్లెక్ హాల్ అబిడ్స్ లో జరిగిన జాతీయ అవార్డుల "తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారు మరియు వెంకట లక్ష్మి గారు రేఖ గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
- తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారికి , వెంకట లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుషపాక శివకుమార్ కు గాను భారత సేవా రత్న పురస్కారం ఎంపిక చేసి సత్కరించింది. శుక్రవారం హైదరాబాద్ లోని సూర్య కంప్లెక్ హాల్ అబిడ్స్ లో జరిగిన జాతీయ అవార్డుల “తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారు మరియు వెంకట లక్ష్మి గారు రేఖ గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారికి , వెంకట లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు నా సంస్థ సభ్యులకు, దాతలు,రక్తదాతలు ,మిత్రులుకు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి
అంకితం చేస్తున్నాను. మీ అందరి మద్దతుతో ప్రేమ తో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు …