వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి Bharat Nivesh ఆధ్వర్యంలో ‘యంగ్ మైండ్స్’ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
- 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
- ‘వికసిత్ భారత్కు ఆర్థిక సాక్షరత ప్రాముఖ్యత’ అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు.
పున్నమి ప్రతినిధి
Bharat Nivesh ఆధ్వర్యంలో ‘యంగ్ మైండ్స్’ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్కు ఆర్థిక సాక్షరత ప్రాముఖ్యత’ అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 31, 2025 వరకు వ్యాసాలను పంపించవచ్చని, విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు.