Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి లో భారీగా గంజాయి పట్టివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భద్రాద్రి లో భారీగా గంజాయి పట్టివేత

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం ఈరోజు ధన్వంతరి కాలేజ్ పక్కన అన్నపూర్ణ బేకరీ దగ్గర కంటైనర్ లో రెండు, మూడు క్వింటలు భారీ ఎత్తున గంజాయి దొరకడం జరిగింది.
  • భద్రాచలం నుండి ఖమ్మం వైపుగా వెళ్తున్న ఒక కంటైనర్ లో రహస్యంగా గంజాయి ని తరలిస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీస్ సిబ్బంది గంజాయి ముఠాని చాలా చాకచక్యంగా వ్యవహరించి, కంటైనర్ కి అడ్డుపడి పట్టుకున్నారు.
  • గంజాయి ని స్వాదినం చేసుకుని, కంటైనర్ ని స్టేషన్ కి తరలించడం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం ఈరోజు ధన్వంతరి కాలేజ్ పక్కన అన్నపూర్ణ బేకరీ దగ్గర కంటైనర్ లో రెండు, మూడు క్వింటలు భారీ ఎత్తున గంజాయి దొరకడం జరిగింది. భద్రాచలం నుండి ఖమ్మం వైపుగా వెళ్తున్న ఒక కంటైనర్ లో రహస్యంగా గంజాయి ని తరలిస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీస్ సిబ్బంది గంజాయి ముఠాని చాలా చాకచక్యంగా వ్యవహరించి, కంటైనర్ కి అడ్డుపడి పట్టుకున్నారు. గంజాయి ని స్వాదినం చేసుకుని, కంటైనర్ ని స్టేషన్ కి తరలించడం జరిగింది. గంజాయి రెండు, మూడు క్వింటాలు ఉంటుందని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *