Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ కి కేంద్ర గ్రీన్ సిగ్నల్ )

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ కి కేంద్ర గ్రీన్ సిగ్నల్ )

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాద్రి కొత్తగూడెం :సెప్టెంబర్ 3:(పున్నమి ప్రతినిధి ): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రాజెక్ట్ కి కేంద్రం ఆమోదం తెలిపింది.పాండురంగాపురం నుండిమల్కాంగిరి వరకు 173కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 2900కోట్లతో నిర్మించ నున్నారు.2032 నాటికీ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ మార్గంలో…
  • అంచనా వ్యయం దాదాపు 2864కోట్లు.ఈ ప్రాజెక్ట్ ని 5ఏళ్లలో పూర్తిచేయ్యాలని లక్ష్యం గ పెట్టుకున్నారు.రైళ్ళ వేగo ఈ మార్గం లొ గంటకు 160 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తాయి.పాండురంగాపురం నుండి ప్రారంభమై ఒడిశా లోని మల్కాంగిరి వరకు కలపబడుతుంది.పాండురంగ పురం నుండి బయలుదేరి గోదావరి కొత్తవంతెన…

భద్రాద్రి కొత్తగూడెం :సెప్టెంబర్ 3:(పున్నమి ప్రతినిధి ):
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రాజెక్ట్ కి కేంద్రం ఆమోదం తెలిపింది.పాండురంగాపురం నుండిమల్కాంగిరి వరకు 173కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 2900కోట్లతో నిర్మించ నున్నారు.2032 నాటికీ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ మార్గంలో 132కొత్త రైల్వేస్టేషన్ లు నిర్మించనున్నారు.దీంతో భక్తులు నేరుగా భద్రాచలం చేరుకునే అవకాశం వుందిమొత్తం పొడవు 173.6కిలోమీటర్లు. అంచనా వ్యయం దాదాపు 2864కోట్లు.ఈ ప్రాజెక్ట్ ని 5ఏళ్లలో పూర్తిచేయ్యాలని లక్ష్యం గ పెట్టుకున్నారు.రైళ్ళ వేగo ఈ మార్గం లొ గంటకు 160 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తాయి.పాండురంగాపురం నుండి ప్రారంభమై ఒడిశా లోని మల్కాంగిరి వరకు కలపబడుతుంది.పాండురంగ పురం నుండి బయలుదేరి గోదావరి కొత్తవంతెన మీద నుండిభద్రాచలం చేరుకుంటుంది.అక్కడినుండి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మీదుగా ఒడిశా లోని మల్కాంగిరి వరకు చేరుకుంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *