Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

బ్రేకింగ్ న్యూస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బ్రేకింగ్ న్యూస్

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించింది.
  • అదుపు తప్పిన లారీ పలు దుకాణాల పై కి దూసుకెళ్ళింది.
  • ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి

భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ పలు దుకాణాల పై కి దూసుకెళ్ళింది. ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. రహదారికి అడ్డంగా ఉన్న లారీ నీ క్రేన్ సహాయం తో పోలీసులు తొలగిస్తున్నారు. కాగా లారీ
గజ్వేల్ నుండి భువనగిరి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. బ్రేక్ లు ఫెయిల్ కావటం తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *