Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బ్రహ్మరాజు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గోపినాధ్ కొండేపూడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బ్రహ్మరాజు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గోపినాధ్ కొండేపూడి

వార్త ముఖ్యాంశాలు

  • బ్రహ్మరాజు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గోపినాధ్ కొండేపూడి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో నివాసముంటున్న ఏ యం సీ చెర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు కి తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇంచార్జి గోపినాథ్ కొండేపూడి జన్మదిన…
  • మీడియా.
  • తూర్పుగోదావరి జిల్లా.ఇంచార్జ్

బ్రహ్మరాజు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గోపినాధ్ కొండేపూడి

తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24

నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో నివాసముంటున్న ఏ యం సీ చెర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు కి తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇంచార్జి గోపినాథ్ కొండేపూడి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రజలకు మంచి పాలన అందించాలని మరిన్ని అదికారాలు చేపట్టాలని ఉన్నతమైన శిఖరాలు ఎవరోధించాలని కుటుంబం అంత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ స్నేహితుడు మీ మంచి కోరుకొనే వ్యక్తి గోపినాథ్ కొండేపూడి. మీడియా. తూర్పుగోదావరి జిల్లా.ఇంచార్జ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *