Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు పంచాయతీ పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు పంచాయతీ పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • సర్పంచ్ అభ్యర్థి బంకా మోనా విజ్మన్‌తో పాటు వార్డు అభ్యర్థుల విస్తృత ప్రచారం..
  • ప్రజల మద్దతు కోరుతున్న నాయకులు పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి **బోగోలు:** బోగోలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
  • సర్పంచ్ అభ్యర్థి బంకా మోనా విజ్మన్ (కత్తెర గుర్తు)తో పాటు వివిధ వార్డుల అభ్యర్థులు తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

సర్పంచ్ అభ్యర్థి బంకా మోనా విజ్మన్‌తో పాటు వార్డు అభ్యర్థుల విస్తృత ప్రచారం.. ప్రజల మద్దతు కోరుతున్న నాయకులు

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

**బోగోలు:** బోగోలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ అభ్యర్థి బంకా మోనా విజ్మన్ (కత్తెర గుర్తు)తో పాటు వివిధ వార్డుల అభ్యర్థులు తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

వార్డుల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు

1. **1వ వార్డు:** మేకల మైకేల్ – గౌను గుర్తు.
2. **2వ వార్డు:** ఏకగ్రీవం.
3. **3వ వార్డు:** నూనె రాజ్యలక్ష్మి – గౌను గుర్తు.
4. **4వ వార్డు:** దంత నిర్మల్ – గౌను గుర్తు.
5. **5వ వార్డు:** ఏ. కిరణ్ కుమార్ – కుక్కర్ గుర్తు.
6. **6వ వార్డు:** బద్దెపూడి బర్నాడ్ – కుక్కర్ గుర్తు.
7. **7వ వార్డు:** అన్నంగి శిరీష – కుక్కర్ గుర్తు.
8. **8వ వార్డు:** కొప్పోలు కవిత – కుక్కర్ గుర్తు.
9. **9వ వార్డు:** షేక్ గౌసియా – కుక్కర్ గుర్తు.
10. **10వ వార్డు:** దుగ్గిరాల శ్రీలక్ష్మి – గౌను గుర్తు.
11. **11వ వార్డు:** కుందుర్తి భాగ్యలక్ష్మి – గౌను గుర్తు.
12. **12వ వార్డు:** తోటపల్లి సాగర్ – కుక్కర్ గుర్తు.
13. **13వ వార్డు:** గుర్రంకొండ భాగ్యలక్ష్మి – గౌను గుర్తు.
14. **14వ వార్డు:** గుర్రంకొండ రోజమ్మ – కుక్కర్ గుర్తు.
15. **15వ వార్డు:** గుర్రంకొండ జగదీష్ – కుక్కర్ గుర్తు.
16. **16వ వార్డు:** పాలకీర్తి వెంకటేశ్వర్లు – కుక్కర్ గుర్తు.

గ్రామంలోని వివిధ వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ ఎన్నికల గుర్తులను పరిచయం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మద్దతు కోరుతున్నారు.

ఈ సందర్భంగా ఆయా అభ్యర్థుల ఎన్నికల గుర్తులపై బోగోలు పంచాయతీ ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కోర్ కమిటీ సభ్యులు మద్దిబోయిన వీర రఘు పిలుపునిచ్చారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *