పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీచేసి, మండల స్థాయిలోనే కాక జిల్లా స్థాయిలో గల 15 మంది జడ్పీటీసీ సభ్యులకంటే అత్యంత భారీ మెజారిటీ సాధించి, గెలిచిన విషయం మండలం లోని ప్రజలందరికి తెలిసిన విషయం.. ఈ ఆనంద శుభసమయమును,, సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫత్తు మస్తాన్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ నాయకుల సమన్వయ కృషి మరియు పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి వలన ఈ భారీ విజయం సాధ్యమైందని అన్నారు..

