వార్త ముఖ్యాంశాలు
- పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలుపొందిన,అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి ప్రత్యేక హృదయ అభినందనలు తెలిపిన మాజీ వార్డు మెంబెర్ జమీల నాయబ్ రసూల్ (m80)..
- ఈ సందర్బంగా పాత్రికేయ మిత్రులతో m80 నాయబ్ రసూల్ మాట్లాడుతూ, అభ్యర్థి తన గెలుపుని దీపావళి పర్వదినం సందర్బంగా యం.
- యల్.
పామూరు మండల స్థాయి జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలుపొందిన,అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డికి ప్రత్యేక హృదయ అభినందనలు తెలిపిన మాజీ వార్డు మెంబెర్ జమీల నాయబ్ రసూల్ (m80).. ఈ సందర్బంగా పాత్రికేయ మిత్రులతో m80 నాయబ్ రసూల్ మాట్లాడుతూ, అభ్యర్థి తన గెలుపుని దీపావళి పర్వదినం సందర్బంగా యం. యల్. ఏ. ఉగ్ర నరసింహారెడ్డి కి కానుకగా ఇచ్చిందని అన్నారు..