Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

బైరెడ్డి జాహ్నవి గెలుపు కోసం 276,277 బూత్ పరిధిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్ భువనేశ్వరం!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరెడ్డి జాహ్నవి గెలుపు కోసం 276,277 బూత్ పరిధిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్ భువనేశ్వరం!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు,అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి )పామూరు మండల స్థాయిలో నవంబర్ 5 వ తేదీన జరగబోయే జడ్పీటీసి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం బలపరిచిన అభ్యర్థి గా బైరెడ్డి జాహ్నవి రెడ్డి పోటీ చేయుచున్న విషయం అందరికి సుస్పష్టం..
  • గత 3రోజులుగా టీడీపీ కూటమి సభ్యులయిన టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కలిసి ప్రచారంలో పాల్గొని, జాహ్నవి గెలుపే ప్రధాన అజెండాగా తిరుగుతూ, ప్రతి గడప టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలువివరిస్తన్న విషయం పామూరు మండల ప్రజలకు తెలిసిన…
  • ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన యువనాయకుడు ప్రవీణ్ భువనేశ్వరం కూడా టీడీపీ ప్రభుత్వం అమలు పరచిన ప్రతి సంక్షేమం ఓటర్ మహాసేయులకు చేరవేయడం ముందంజలో వున్నాడు..

పామూరు,అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి )పామూరు మండల స్థాయిలో నవంబర్ 5 వ తేదీన జరగబోయే జడ్పీటీసి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం బలపరిచిన అభ్యర్థి గా బైరెడ్డి జాహ్నవి రెడ్డి పోటీ చేయుచున్న విషయం అందరికి సుస్పష్టం.. గత 3రోజులుగా టీడీపీ కూటమి సభ్యులయిన టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కలిసి ప్రచారంలో పాల్గొని, జాహ్నవి గెలుపే ప్రధాన అజెండాగా తిరుగుతూ, ప్రతి గడప టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలువివరిస్తన్న విషయం పామూరు మండల ప్రజలకు తెలిసిన విషయం.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన యువనాయకుడు ప్రవీణ్ భువనేశ్వరం కూడా టీడీపీ ప్రభుత్వం అమలు పరచిన ప్రతి సంక్షేమం ఓటర్ మహాసేయులకు చేరవేయడం ముందంజలో వున్నాడు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *