Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

బుధవారం ఓబులవారిపల్లి మండల M.D.O కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుధవారం ఓబులవారిపల్లి మండల M.D.O కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఉదయం 8.00 గంటలకు కోడూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 9.00 గంటలకు మంగంపేట చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఉన్న రాజంపేట పార్లమెంట్ మాజీ ఎంపీ "స్వర్గీయ గునిపాటి రామయ్య" విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.ఉదయం 10.00 గంటలకు ఓబులవారిపల్లి చేరుకుంటారు.ఉదయం…

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి)
ఉదయం 8.00 గంటలకు కోడూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 9.00 గంటలకు మంగంపేట చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఉన్న రాజంపేట పార్లమెంట్ మాజీ ఎంపీ “స్వర్గీయ గునిపాటి రామయ్య” విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.ఉదయం 10.00 గంటలకు ఓబులవారిపల్లి చేరుకుంటారు.ఉదయం 10.30 గంటలకుఎండిఓఆఫీసునందుసమావేశంలోపాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు మండల కార్యాలయంలో టిడిపి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ప్రజలతో వారి సమస్యల పైన చర్చిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *