Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేట బొడ్రాయి వద్ద ఘనంగా గణేష్ నిమజ్జనం చేసిన భక్తులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బుధరావుపేట బొడ్రాయి వద్ద ఘనంగా గణేష్ నిమజ్జనం చేసిన భక్తులు.

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలంలోని
బుధరావుపేట గ్రామంలోబొడ్రాయి వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువత, భక్తులు కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నామస్మరణలు, భక్తుల సందడితో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బుధరావుపేట బొడ్రాయి వద్ద ఘనంగా గణేష్ నిమజ్జనం చేసిన భక్తులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *