Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుచ్చిలో 60.17 శాతం పోలింగ్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బుచ్చిలో 60.17 శాతం పోలింగ్‌

వార్త ముఖ్యాంశాలు

  • బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60.17 శాతం పోలింగ్‌ నమోదైంది.
  • మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో మొత్తం 36,438 మంది ఓటర్లు ఉండగా, 21,926 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
  • ఈ వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి విడుదల చేసిన పోలింగ్‌ నివేదికలో వెల్లడించారు.

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60.17 శాతం పోలింగ్‌ నమోదైంది. మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో మొత్తం 36,438 మంది ఓటర్లు ఉండగా, 21,926 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి విడుదల చేసిన పోలింగ్‌ నివేదికలో వెల్లడించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *