Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..! హాస్టల్లో స్థితిగతుల గురించి సమీక్ష../////

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..! హాస్టల్లో స్థితిగతుల గురించి సమీక్ష../////

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు సెప్టెంబర్ 6 :(పున్నమి న్యూస్ ):/// వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలో నియోజకవర్గం లోగల బీసీ హాస్టల్ ల స్థితిగతుల గురించి, విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందుతున్న సదుపాయాల గురించి, మెరుగైన విద్య, భోజన మరియు వసతి సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
  • ఈ క్రమంలో వింజమూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు చదువుతున్న మన ప్రాంత విద్యార్థులు పదవ తరగతి నందు 600 మార్కులకు గాను 584 మార్కులను సాధించి జిల్లాలోనే మొదటి ర్యాంకును, ఇంటర్మీడియట్ నందు 1000 మార్కులకు గాను 962 మార్కులను సాధించి జిల్లాలోనే రెండవ ర్యాంకును…

వింజమూరు సెప్టెంబర్ 6 :(పున్నమి న్యూస్ ):///

వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం లోగల బీసీ హాస్టల్ ల స్థితిగతుల గురించి, విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందుతున్న సదుపాయాల గురించి, మెరుగైన విద్య, భోజన మరియు వసతి సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వింజమూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు చదువుతున్న మన ప్రాంత విద్యార్థులు పదవ తరగతి నందు 600 మార్కులకు గాను 584 మార్కులను సాధించి జిల్లాలోనే మొదటి ర్యాంకును, ఇంటర్మీడియట్ నందు 1000 మార్కులకు గాను 962 మార్కులను సాధించి జిల్లాలోనే రెండవ ర్యాంకును సాధించారని అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *