Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది.
  • ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.
  • యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *