వార్త ముఖ్యాంశాలు
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి కూడా పోలంరెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్లో ఉన్న బీద రవిచంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి కూడా పోలంరెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్లో ఉన్న బీద రవిచంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.