Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

బీఎస్పీ జనగామ జిల్లా ఈసీ సభ్యుడిగా లక్కం అశోక్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బీఎస్పీ జనగామ జిల్లా ఈసీ సభ్యుడిగా లక్కం అశోక్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా ఈసీ సభ్యుడిగా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన లక్కం అశోక్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆయనకు నియామక పత్రం అందజేసి అభినందించారు.
  • పార్టీ బలోపేతానికి అశోక్ కృషి చేయాలని సూచించారు.

జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా ఈసీ సభ్యుడిగా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన లక్కం అశోక్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆయనకు నియామక పత్రం అందజేసి అభినందించారు. పార్టీ బలోపేతానికి అశోక్ కృషి చేయాలని సూచించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని అశోక్ యాదవ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *