Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • సంస్థాన్ నారాయణపురం,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డి గూడెం బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోతు శ్రీను నాయక్,మల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్రి ఐలయ్య,ఆధ్వర్యంలో పార్టీలో…

సంస్థాన్ నారాయణపురం,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డి గూడెం బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోతు శ్రీను నాయక్,మల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్రి ఐలయ్య,ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఇందులో భాగంగా గ్రామ దేవాలయ మాజీ అధ్యక్షులు నర్రి మల్లేష్,నర్రి అంజ,నర్రి శ్రీను,నర్రి స్వామి,నర్రి ప్రసాద్,నర్రి నవీన్,నర్రి రాజు,నర్రి ప్రసాద్,బిర్ఎస్ మాజీ గ్రామ శాఖ,మాజీ వార్డు మెంబర్ సిరిపంగి పెద్దులు,దృశ్య వరుణ్,సిరిపంగి జయంత్,సిరిపంగి వంశీ,సిరిపంగి చందు,సిరిపంగి సాయి,రాజేష్ చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు,మల్లారెడ్డి గూడెం యంగ్ స్టార్ యూత్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *