పున్నమి ప్రతినిధి జులై 24 :బిజినపల్లి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ బిజినపల్లి మండల నూతన కమిటీ శుక్రవారం కొలువుదీరింది. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎ. వేమన, అధ్యక్షుడిగా చిన్నపాంగ బాలరాజు, ఉపాధ్యక్షుడిగా రూర్క మల్లేష్‌లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పుల్లూరు రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా పాత్లావత్ పాండు, కోశాధికారిగా పులి రాములు, ప్రచార కార్యదర్శులుగా పాతకోట చిన్న కుర్మయ్య, రాజు బాధ్యతలు స్వీకరించారు. నిరుపేద కూలీల సమస్యల పరిష్కారానికి, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసేందుకు క్రమశిక్షణతో పనిచేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది.

బిజినపల్లి మండల ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఏకగ్రీవం