Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజినపల్లి :అండగా నిలిచిన స్నేహం.. ప్రభాకర్ కుటుంబానికి రూ.26 వేల విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

అనారోగ్యంతో కన్నుమూసిన గౌరారం గ్రామానికి చెందిన ఆనమోని ప్రభాకర్ కుటుంబాన్ని మంగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2009-10 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు కుటుంబానికి తమవంతు సహాయంగా రూ.26,000 సేకరించి అందజేశారు. స్నేహితుడి మరణం తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. పూర్వ విద్యార్థులు చూపిన ఉదారతపై గ్రామంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బిజినపల్లి :అండగా నిలిచిన స్నేహం.. ప్రభాకర్ కుటుంబానికి రూ.26 వేల విరాళం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *