Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సినిమా

బిగ్బాస్ 9’ లాంచ్ ప్రోమో ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిగ్బాస్ 9’ లాంచ్ ప్రోమో ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు 'బిగ్బాస్' షో మరోసారి సిద్ధమైంది.
  • 9వ సీజన్ ఈరోజు (సెప్టెంబరు 7) రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
  • తాజాగా..

సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ‘బిగ్బాస్’ షో మరోసారి సిద్ధమైంది. 9వ సీజన్ ఈరోజు (సెప్టెంబరు 7) రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ షో లాంచ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించింది. ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది ఎంత వైవిధ్యంగా ఉండబోతోందో ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *