Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాల్య వివాహ రహిత సమాజం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అలర్ట్ స్టేట్ కోఆర్డినేటర్ యస్. శ్రీనివాసరావు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

బాల్య వివాహాల నిర్మూలనకు నవంబర్ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం,సెప్టెంబర్ 5:ముమ్మిడివరం మండలంలోని ఐ సి. డి. యస్. ఆఫీస్ నందు జరిగిన సమావేశం లో ముమ్మిడివరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి శివకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని
బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి, ప్రతి బాలికకు విద్య, భద్రత, ఆరోగ్యం మరియు గౌరవప్రదమైన భవిష్యత్తును కల్పించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల నివారణలో **ICDS, పోలీస్ శాఖ, విద్యాశాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, DCPU, పంచాయతీ రాజ్ శాఖ** తదితర విభాగాల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ALERT NGO ప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

బాల్య వివాహ రహిత సమాజం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అలర్ట్ స్టేట్ కోఆర్డినేటర్ యస్. శ్రీనివాసరావు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *