Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: అమూల్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: అమూల్య

వార్త ముఖ్యాంశాలు

  • మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు.
  • శనివారం సాయంత్రం తాటిపాకలో తుఫాన్ బాధితులకు ఆమె నిత్యావసర వస్తువులతోపాటు ప్రభుత్వం సమకూర్చిన రూ.3వేల నగదును పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటిపల్లి రత్నమాలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. శనివారం సాయంత్రం తాటిపాకలో తుఫాన్ బాధితులకు ఆమె నిత్యావసర వస్తువులతోపాటు ప్రభుత్వం సమకూర్చిన రూ.3వేల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటిపల్లి రత్నమాలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *