Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపం తొలగించాలంటూ రిలే నిరాహార దీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపం తొలగించాలంటూ రిలే నిరాహార దీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపాన్ని తొలగించాలం టు రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకరుమిల్లి రవికుమార్.
  • ఈ దీక్ష ఆదివారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది.
  • బస్టాండ్ స్థలం ఆక్రమాకు గురైన కనీసం ఆర్టిసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చర్యలు తీసుకోకపోవడం దారుణమని కళ్యాణ మండపం లీజుదారుడకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు .బస్టాండ్ ను పునరుద్ధరించి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపాన్ని తొలగించాలం టు రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకరుమిల్లి రవికుమార్. ఈ దీక్ష ఆదివారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. బస్టాండ్ స్థలం ఆక్రమాకు గురైన కనీసం ఆర్టిసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చర్యలు తీసుకోకపోవడం దారుణమని కళ్యాణ మండపం లీజుదారుడకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు .బస్టాండ్ ను పునరుద్ధరించి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రవికుమార్ దీక్షకు పిడిఎస్ యు నాయకులు రేవు తిరుపతిరావు మాల మహానాడు నాయకులు వెండి కృష్ణ బాబు గిడ్డి ప్రసాద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *