Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బద్వేల్‌లో 2.1 కిలోల గంజాయి స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బద్వేల్‌లో 2.1 కిలోల గంజాయి స్వాధీనం పున్నమి, కడప : బద్వేల్‌ పట్టణ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
  • పోరుమామిళ్ల బైపాస్‌ ఫ్లైఓవర్‌ కింద నిర్వహించిన తనిఖీల్లో 2.1 కిలోల గంజాయి పట్టుబడింది.
  • ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

బద్వేల్‌లో 2.1 కిలోల గంజాయి స్వాధీనం

పున్నమి, కడప :

బద్వేల్‌ పట్టణ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోరుమామిళ్ల బైపాస్‌ ఫ్లైఓవర్‌ కింద నిర్వహించిన తనిఖీల్లో 2.1 కిలోల గంజాయి పట్టుబడింది.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

— పున్నమి, కడప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *