Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలులో అంగన్వాడీ ఉత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బద్దెవోలులో అంగన్వాడీ ఉత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 19 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, సెప్టెంబరు 25: మండలంలోని బద్దెవోలు ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సీడీపీవో విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈనెల 25 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
  • పిల్లల తల్లులకు కేంద్రంలో అందిస్తున్న పోషకాహారం, భోజనం, ఇతర సదుపాయాలపై అవగాహన కల్పించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 19 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, సెప్టెంబరు 25: మండలంలోని బద్దెవోలు ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో విజయలక్ష్మీ మాట్లాడుతూ ఈనెల 25 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. పిల్లల తల్లులకు కేంద్రంలో అందిస్తున్న పోషకాహారం, భోజనం, ఇతర సదుపాయాలపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తను సన్మానించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, కార్యకర్తలు దొరసానమ్మ, రాధ, ఉమామహేశ్వరి, సంపూర్ణ, ముత్యాలమ్మ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *