Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బడుగు బలహీన వర్గాల ఓట్లు తొలగిస్తున్నారు: బాలగురవ బాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బడుగు బలహీన వర్గాల ఓట్లు తొలగిస్తున్నారు: బాలగురవ బాబు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి).
  • నెల్లూరు జిల్లా మనుబోలు మండల కార్యాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బల్ల హరి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా తిరుపతి డీసీసీ అధ్యక్షుడు బాలగురవ బాబు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ (SIR) కార్యక్రమం పేరుతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓట్లను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి). నెల్లూరు జిల్లా మనుబోలు మండల కార్యాలయ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బల్ల హరి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి డీసీసీ అధ్యక్షుడు బాలగురవ బాబు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ (SIR) కార్యక్రమం పేరుతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓట్లను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *