అక్టోబర్ 3వ తేదీ, 2026
ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది 13 నాటికి అల్పపీడనంగా మారి, 15 నాటికి దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం: ఏపీకి వర్ష సూచన
అక్టోబర్ 3వ తేదీ, 2026 ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది 13 నాటికి అల్పపీడనంగా మారి, 15 నాటికి దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

