Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫామ్-6లో మార్పులపై ఈసీలో విభేదాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఫామ్-6లో మార్పులపై ఈసీలో విభేదాలు

వార్త ముఖ్యాంశాలు

  • కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన కొత్త డిక్లరేషన్‌ను చేర్చడంపై ఎన్నికల సంఘంలో విభేదాలు వెలుగుచూశాయి.
  • జూలైలో ఆన్‌లైన్ ఫామ్‌లో గత ఎస్‌ఐఆర్ జాబితాలో దరఖాస్తుదారు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే వివరాలను తప్పనిసరిగా ఎంచుకునే విధానం తీసుకొచ్చారు.
  • ఈ మార్పు చట్టబద్ధమైన ఫామ్-6ను సవరించాలంటే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960’లో మార్పులు అవసరమని ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన కొత్త డిక్లరేషన్‌ను చేర్చడంపై ఎన్నికల సంఘంలో విభేదాలు వెలుగుచూశాయి. జూలైలో ఆన్‌లైన్ ఫామ్‌లో గత ఎస్‌ఐఆర్ జాబితాలో దరఖాస్తుదారు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు ఉన్నాయా అనే వివరాలను తప్పనిసరిగా ఎంచుకునే విధానం తీసుకొచ్చారు. ఈ మార్పు చట్టబద్ధమైన ఫామ్-6ను సవరించాలంటే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960’లో మార్పులు అవసరమని ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈసీ మాత్రం తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *