Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫలించిన కావలి జన సైన్యం ఎదురు చూపులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫలించిన కావలి జన సైన్యం ఎదురు చూపులు

కావలి, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జనసేనా పార్టీ పగ్గాలు మన్నెమాల సుకుమార్ రెడ్డి కి పార్టీ అధినేత ఎప్పుడు బాధ్యతలు అప్పగిస్తారా అని జన సైనికులు,వీర మహిళలు ఎదురు చూసిన చూపులలో ఎట్టకేలకు ఫలించాయి, మన్నెమాల సుకుమార్ రెడ్డి సౌమ్యుడు మృదు స్వభావిగా ఉంటూ కార్యకర్తలను సమర్థవంతంగా నడిపించగల నాయకుడు మాకు కావాలని జన సైనికులు,వీర మహిళలు ఎదురు చూపులే ఆయనకు దీవెనలు అయినాయి, కల్ల కపటం లేని నాయకుడు కావలిలో జనసేన బాధ్యత అప్పగిస్తే సంక్షోభాలను చాకచక్యంగా ఎదుర్కోవడం ఆయనకున్న విద్య అని కార్యకర్తలలో ఉన్న ఒక ఆశ ఫలించింది. కావలిలో జన సైనికులను,వీర మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం మన్నెమాల సుకుమార్ రెడ్డి కే సాటి అని పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం జనసైన్యం ఉత్సాహాన్ని నింపింది. మన్నెమాల సుకుమార్ రెడ్డి
ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న మన్నెమాల నుదుట తిలకం దిద్ది విజయీభవ అని దీవించడాని కి జన సైనికులు,వీర మహిళలు ఉర్రూతలూగుతున్నారు.

ఫలించిన కావలి జన సైన్యం ఎదురు చూపులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *