Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు: జేసీతో సమావేశమైన ఏఎస్పీ విభూకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు: జేసీతో సమావేశమైన ఏఎస్పీ విభూకృష్ణ

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా మంగళవారం జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టారు.
  • ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా జేసీతో సమావేశమయ్యారు.
  • ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా మంగళవారం జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా జేసీతో సమావేశమయ్యారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు. ASP వెంట 1టౌన్ సీఐ కొండారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజగోపాల్, ఎస్ఐలు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *