Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో మోసం: ఏఐఎస్ఎఫ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరులో ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో మోసం: ఏఐఎస్ఎఫ్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు హోమస్ పేటలోని ఫిజిక్స్ వాలా యాజమాన్యం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
  • ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో విద్యార్థులను మోసం చేసింది కాక ఉద్యోగులకు 4 నెలల జీతాలు ఇవ్వలేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు కన్సల్టెన్సీ సెంటర్ ఎదుట బైఠాయించి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
  • కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, కర్నూలు, పులివెందులలో ఫిజిక్స్ వాలా పేరుతో సెంటర్లు ఉన్నాయి.

ప్రొద్దుటూరు హోమస్ పేటలోని ఫిజిక్స్ వాలా యాజమాన్యం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఫిజిక్స్ వాలా కన్సల్టెన్సీ పేరుతో విద్యార్థులను మోసం చేసింది కాక ఉద్యోగులకు 4 నెలల జీతాలు ఇవ్వలేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు కన్సల్టెన్సీ సెంటర్ ఎదుట బైఠాయించి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, కర్నూలు, పులివెందులలో ఫిజిక్స్ వాలా పేరుతో సెంటర్లు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *