Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులో శనివారం మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్య దర్శి జింక సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన విగ్రహం వద్ద పలువురు సాహితీవేత్తలు అభిమానులు సమావేశం అయ్యారు.
  • సాహితీ లోకానికి ఆయన చేసిన రచనలు, సేవలను కొనియాడారు.

ప్రొద్దుటూరులో శనివారం మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్య దర్శి జింక సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన విగ్రహం వద్ద పలువురు సాహితీవేత్తలు అభిమానులు సమావేశం అయ్యారు. సాహితీ లోకానికి ఆయన చేసిన రచనలు, సేవలను కొనియాడారు. 1 టౌన్ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ.. పుట్టపర్తి శివతాండవం కావ్యంలో శివుని తాండవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *