Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

కడప జిల్లా ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజవర్గం టిడిపి కార్యాలయం నందు నాని కాలేజ్ 70 కోట్ల రూపాయలు విడుదల చేశారు ప్రకటించిన విషయమై కూటమి ప్రభుత్వం నాయకులు సంబరాలు. ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టిడిపి ప్రభుత్వానికి నంద్యాల వరదరా రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గారికి జేజేలు పలుకుతూ సంబరాలు చేశారు.

ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

ప్రొద్దుటూరులో కూటమి నాయకుల సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *