Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు.
  • సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
  • కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *