Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ప్రారంభమైన నోటీసుల జారీ ప్రక్రియ నిర్మల్ అర్బన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రారంభమైన నోటీసుల జారీ ప్రక్రియ నిర్మల్ అర్బన్

వార్త ముఖ్యాంశాలు

  • గాజులపేట్‌లో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ జిల్లా కేంద్రం: నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పీఎస్ నంబర్లు 191, 192, 193, 194, 195 పరిధిలో BLOలు, VLOలు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించారు.
  • ప్రజలు తమకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు.

గాజులపేట్‌లో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం
నిర్మల్ జిల్లా కేంద్రం: నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పీఎస్ నంబర్లు 191, 192, 193, 194, 195 పరిధిలో BLOలు, VLOలు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించారు. ప్రజలు తమకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ BLA మహబూబ్ షేక్, కాంగ్రెస్ పార్టీ BLA నజీమ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోటీసుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *