Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.
  • ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.
  • 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.
ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.
20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో సమావేశం.
భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ఆహ్వానం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్న సీఎస్ విజయానంద్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *