Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా చర్యలు తీసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా చర్యలు తీసుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరులో మాస్కులు,శానిటైజర్ లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
  • అందరూ మాస్కులేసుకోనఖ్ఖరలేదన్నా జనాలు మాస్కులు కొంటున్నారు.
  • లిక్విడ్ సోప్స్, శానిటైజర్ లు కూడా డిమాండ్ పెరిగింది.

నెల్లూరులో మాస్కులు,శానిటైజర్ లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అందరూ మాస్కులేసుకోనఖ్ఖరలేదన్నా జనాలు మాస్కులు కొంటున్నారు. లిక్విడ్ సోప్స్, శానిటైజర్ లు కూడా డిమాండ్ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని నెల్లూరు లోని మెడికల్ షాపులు కొందరు శానిటైజర్ లు మాస్కులు విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. రేటెక్కువంటే స్టాక్ లేవు అని అంటున్నారు. వేదాయపాళెంలో ఓ మెడికల్ షాపుపై చర్యలు తీసుకొన్నా బుద్ధిరాలేదు. అందుకే ఔషధ నియంత్రణ అధికారులు ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా శానిటైజర్ లు లభ్యమయేలా ప్రతి షాపు ధరలవివరణతో బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. అపుడే నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఉల్లంఘించి నవారిపై క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం చేపట్టాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *