Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రతి గడపకు గన్నవరపు శ్రీనివాసరావు.. “వెన్నుపోటు పాలన మాకొద్దు బాబో” అంటున్న ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతి గడపకు గన్నవరపు శ్రీనివాసరావు.. “వెన్నుపోటు పాలన మాకొద్దు బాబో” అంటున్న ప్రజలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ;
పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు గారు ఈరోజు గడపగడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ప్రస్తుత పాలనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, “వెన్నుపోటు పాలన మాకొద్దు బాబో” అంటూ స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి తరఫున నిరంతరం పోరాడుతామని గన్నవరపు శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Uploaded Video:

ప్రతి గడపకు గన్నవరపు శ్రీనివాసరావు.. “వెన్నుపోటు పాలన మాకొద్దు బాబో” అంటున్న ప్రజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *