Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కుమురం భీమ్ ఆసిఫాబాద్

ప్రజా సమస్యలే ధ్యేయంగా పున్నమి రిపోర్టర్‌గా దుర్గం శ్రీనివాస్ సేవలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా సమస్యలే ధ్యేయంగా పున్నమి రిపోర్టర్‌గా దుర్గం శ్రీనివాస్ సేవలు

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దుర్గం శ్రీనివాస్ పున్నమి రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సేవలందిస్తున్నారు.
  • M.Sc, B.Ed విద్యార్హత కలిగిన ఆయన ప్రస్తుతం ప్రైవేట్ ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
  • గత ఒక నెలగా పున్నమి రిపోర్టర్‌గా కొనసాగుతూ, ఆర్‌టీఐ ఆక్టివిస్ట్గా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యతాయుత పాలన కోసం ప్రశ్నించడం తన కర్తవ్యంగా భావిస్తున్నారు.

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దుర్గం శ్రీనివాస్ పున్నమి రిపోర్టర్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సేవలందిస్తున్నారు. M.Sc, B.Ed విద్యార్హత కలిగిన ఆయన ప్రస్తుతం ప్రైవేట్ ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గత ఒక నెలగా పున్నమి రిపోర్టర్‌గా కొనసాగుతూ, ఆర్‌టీఐ ఆక్టివిస్ట్గా ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యతాయుత పాలన కోసం ప్రశ్నించడం తన కర్తవ్యంగా భావిస్తున్నారు. తెలంగాణలో పున్నమి పత్రికను మరింత ప్రజాదరణ పొందేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *