Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల చేతుల్లో పల్లె రహదారుల సమాచారం – కూటమి ప్రభుత్వ లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల చేతుల్లో పల్లె రహదారుల సమాచారం – కూటమి ప్రభుత్వ లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, > “ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది.
  • ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పల్లెల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు,” అని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో, సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

> “ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పల్లెల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు,” అని తెలిపారు.

సర్వేపల్లి (వెంకటాచలం):- పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు ప్రతి రూపాయి వివరాలు ప్రజలకే అందేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా సమాచారం పంచుకునే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *