వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు…
ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు ట్రిపులు రైడింగ్ మద్యం సేవించి రోడ్ల పైకి అనవసరంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.