Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

పోస్టఫిస్ సెంటర్ నుండి కోర్టుకి వవెళ్లేదారిలో రోడ్లు అసవ్యష్టం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోస్టఫిస్ సెంటర్ నుండి కోర్టుకి వవెళ్లేదారిలో రోడ్లు అసవ్యష్టం

బద్రాద్రి కొత్తగూడెం. జూలై. 30.(పున్నమి వార్తలు)కొత్తగూడెం పోస్టాఫీసు నుండి కోర్టు కి వెళ్లే దారిలో దెబ్బతిని, పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణించడానికి వీలులేకుండా తయారైంది. వర్షం పడినప్పుడు ఈ గుంతల్లో నీరు నిలవడం వల్ల పాదచారులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
​ప్రధాన సమస్యలు:
​పెద్ద గుంతలు: రోడ్డు మొత్తం కోతకు గురై లోతైన గుంతలు ఏర్పడ్డాయి.
​నీరు నిలవడం: వర్షపు నీరు గుంతల్లో చేరడం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎపుడి కి ఆయినా స్పందించి రోడ్ మరమత్తులు చేయించాలని స్థానికప్రజలు కోరుతున్నారు

పోస్టఫిస్ సెంటర్ నుండి కోర్టుకి వవెళ్లేదారిలో రోడ్లు అసవ్యష్టం

పోస్టఫిస్ సెంటర్ నుండి కోర్టుకి వవెళ్లేదారిలో రోడ్లు అసవ్యష్టం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *