Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలేరమ్మ జాతరకు మేయర్‌కు ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలేరమ్మ జాతరకు మేయర్‌కు ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌కు దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.
  • అక్టోబర్ 8న పొదలకూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
  • ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు, ఆర్.

పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌కు దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. అక్టోబర్ 8న పొదలకూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు, ఆర్. ధనుంజయ, చింతగింజల సుబ్రహ్మణ్యం, చిడతల రంగారావు, కరాటి రత్నయ్య తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *