వార్త ముఖ్యాంశాలు
- తిమ్మంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ."గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి గ్రామం సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
- మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలు.
తిమ్మంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.”గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి గ్రామం సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలు. దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు గ్రామ ఐక్యతను, సామాజిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు,గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.