Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • తిమ్మంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ."గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి గ్రామం సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
  • మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలు.

తిమ్మంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.”గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రతి గ్రామం సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలు. దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు గ్రామ ఐక్యతను, సామాజిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు,గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *