Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేకాట స్థావరాలపై దాడులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేకాట స్థావరాలపై దాడులు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి పోలీసు సర్కిల్ పరిధిలోని వరికుంటపాడు దుత్తలూరు మండలాల్లో సీఐ వెంకట్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు ఇసుకపల్లిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4,710 నగదు కోటివర్దన పల్లిలో కోడి పందేల స్తావరపై దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసి మూడు…

ఉదయగిరి పోలీసు సర్కిల్ పరిధిలోని వరికుంటపాడు దుత్తలూరు మండలాల్లో సీఐ వెంకట్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు ఇసుకపల్లిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4,710 నగదు కోటివర్దన పల్లిలో కోడి పందేల స్తావరపై దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసి మూడు కోళ్ళు మూడు బైక్లు రూ, ఐదువేలు నగదు దుత్తలూరు బీసీ కాలనీ నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *