Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..

వార్త ముఖ్యాంశాలు

  • పేకాట స్థావరంపై పోలీసుల దాడి..
  • 7 మంది అరెస్ట్..
  • హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..
హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 7 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.73,310 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ కరీం తెలిపారు. గ్యాంబ్లింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్..హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *