Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు పై నిరసన .నర్సంపేట బంద్‌కు పిలుపు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు పై నిరసన .నర్సంపేట బంద్‌కు పిలుపు.
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై నిరసన.. రేపు నర్సంపేట బంద్
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటనకు నిరసనగా రేపు నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. విగ్రహం తొలగింపును ఖండిస్తూ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి.విగ్రహం తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శాంతియుతంగా బంద్‌నువిజయవంతంచేయాలనిఅన్నారు.నిర్వాహకులు ప్రజలకు, వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు పై నిరసన .నర్సంపేట బంద్‌కు పిలుపు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *